భారతదేశం, సెప్టెంబర్ 5 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్.. తన సరికొత్త ఫ్యాన్ ఎడిషన్ (ఎఫ్ఈ) స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్, గూగుల్ పిక్సెల్ 9ఏ వంటి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ డివైజ్‌లతో పోటీ పడనుంది. ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను, వాటి ఫీచర్లను ఈ కథనంలో పోల్చి చూద్దాము..
డిస్‌ప్లే: 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్.
బ్రైట్‌నెస్: గరిష్టంగా 2,700 నిట్స్.
కెమెరాలు
రేర్: 48ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్.
ఫ్రెంట్: 13ఎంపీ సెల్ఫీ కెమెరా.
ప్రాసెసర్: టెన్సార్ జీ4 చిప్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ సపోర్ట్.
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 (అవుట్ ఆఫ్ ది బాక్స్), 7 సంవత్సరాల ఓఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.