భారతదేశం, జనవరి 27 -- సామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ రేంజ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా మోడల్స్ ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో వచ్చిన ఈ ప్రీమియం ఫోన్స్ ఇప్పుడు 36% వరకు డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. వేగవంతమైన ప్రాసెసర్, అందమైన డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరా.. ఇవన్నీ అందించే ఈ టాప్ సామ్సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు మీ కోసం..

సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 సొగసైన గాజు, మెటల్ డిజైన్‌తో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఇది 6.1-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. కస్టమైజ్ చేసిన Qualcomm Snapdragon 8 Gen 2 CPU ను ఇందులో అమర్చారు. అద్భుతమైన 50 MP, 12 MP, 10 MP బ్యాక్ కెమెరాలతో ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇది 30fps వద్ద 8K ఫిల్మ...