Hyderabad, ఫిబ్రవరి 25 -- Mazaka Producer Rajesh Danda About Samajavaragamana 2: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సామజవరగమన. ఈ సినిమాకు సీక్వెల్‌గా సామజవరగమన 2పై నిర్మాత రాజేష్ దండా క్లారిటీ ఇచ్చారు. ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై నిర్మించిన లేటెస్ట్ మూవీ మజాకా.

సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన మజాకా సినిమాకు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో మజాకా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

-ఒక డిఫరెంట్ సినిమా చేయాలని బచ్చలమల్లి చేశాను. మజాకా మంచి ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ సినిమా. డైరెక్టర్ త్రినాథ రావు, రైట...