భారతదేశం, ఏప్రిల్ 2 -- ప్రభాస్ సలార్ మూవీ మార్చి 21న థియేటర్లలో రీ రిలీజైంది. మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్ లాంటి కొత్త సినిమాల పోటీని తట్టుకుంటూ రీ రిలీజ్‌లోనూ సలార్ బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. రీ రిలీజ్ ద్వారా సలార్ మూవీ ఓవరాల్‌గా 4.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
మొదటిరోజునే ప్రభాస్ మూవీ మూడు కోట్ల ఇరవై లక్షల వరకు వసూళ్లను రాబట్టింది. తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. సెకండ్ డే నుంచి థియేటర్లను భారీగా తగ్గించారు. అయినా మంచి వసూళ్లనే ఈ మూవీ సొంతం చేసుకున్నది.
ఓవరాల్‌గా ఫుల్ థియేట్రికల్ రన్‌లో 4.35 కోట్ల గ్రాస్‌తో తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.