Hyderabad, ఫిబ్రవరి 28 -- సగ్గుబియ్యంతో చేసే వంటకాలు చాలా తక్కువ మందికే తెలుసు. ఇక్కడ మేము సగ్గుబియ్యంతో టేస్టీ స్వీట్ ఎలా చేయాలో చెప్పాము. ఈ సగ్గుబియ్యం హల్వాను ఒక్కసారి చేసి చూడండి. దీన్ని పండగల సమయంలో నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. దీన్ని బందరు హల్వా అని కూడా పిలుచుకుంటారు. ఒక్కసారి చేశారంటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. సగ్గుబియ్యం హల్వా రెసిపీ తెలుసుకోండి.

సగ్గుబియ్యం - ఒక కప్పు

బాదం పప్పులు - గుప్పెడు

జీడిపప్పులు - గుప్పెడు

పిస్తా - గుప్పెడు

నెయ్యి - మూడు స్పూన్లు

బెల్లం తురుము - ముప్పావు కప్పు

యాలకుల పొడి - అర స్పూను

1. సగ్గుబియ్యం హల్వా చేసేందుకు సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి.

2. ఇప్పుడు నానిన సగ్గుబియ్యం మిక్సీలో వేసి మెత్తగా దోశల పిండి లాగా రుబ్బుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి.

4....