Hyderabad, ఫిబ్రవరి 28 -- ఆరోగ్యానికి మేలు చేసే సగ్గుబియ్యంతో ఏం చేసినా రుచిగానే ఉంటుంది. అయితే వీటితో మీరు ఇప్పటి వరకూ జావ, పాయసం తినే ఉంటారు. సగ్గుబియ్యం ఉప్మా, వడలు కూడా ట్రై చేసే ఉంటారు. కానీ సగ్గు బియ్యం పునుగులు ఎప్పుడైనా తిన్నారా? ఇప్పటి వరకూ లేకపోతే ఇప్పడు ఈ రెసిపీతో తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గానూ తినచ్చు లేదా సాయంత్రం స్నాక్స్ గానూ తయారు చేసుకుని తినచ్చు. ఏ సమయంలో అయినా ఎలాంటి వారైనా చక్కగా తినచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. సగ్గుబియ్యం పునుగులు తయారు చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకోవచ్చు.

అంతే కరకరలాడే రుచికరమైన సగ్గుబియ్యం పునుగులు తినడానికి సిద్ధమైనట్టే. వీటిని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఇవి నచ్చే...