Hyderabad, ఫిబ్రవరి 19 -- These Telugu Movies RunTime Before Theatrical Release: ఒక సినిమా చిత్రీకరణ కోసం హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, నిర్మాతలు ఇతర టెక్నిషియన్స్ అంతా ఎంతో కష్టపడుతుంటారు, రోజుల నుంచి సంవత్సారల తరబడి సినిమా షూటింగ్ చేస్తుంటారు. అయితే, అలా చిత్రీకరించిణ సినిమాల ఫుటేజ్ చాలానే వస్తుంది.

ఆ ఫుటేజ్‌ను చాలా వరకు ఎడిట్ చేసి ఫైనల్ కట్‌తో రిలీజ్ చేస్తుంటారు. అయితే, రిలీజ్‌కు ముందు ఉన్న సినిమాల అసలు రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అలా తెలుగులోని తెలుగులోని కొన్ని సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా డెబ్యూ చేసిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. 3 గంటల 2 నిమిషాల రన్‌ టైమ్‌తో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అత్యధిక నిడివి ఉన్న తెలుగు మూవీగా రిక...