భారతదేశం, ఏప్రిల్ 12 -- ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​! ఏఎల్​పీ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్​ని ఏప్రిల్​ 12, శనివారం నాడు ప్రారంభించింది ఆర్​ఆర్బీ (రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు). అసిస్టెంట్ లోకో పైలట్​ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్న అభ్యర్థులు rrbapply.gov.in ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ- 2025 మే 11 అని గుర్తుపెట్టుకోవాలి. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ 13 మే 2025. మాడిఫికేషన్ విండో మే 14న ఓపెన్​ అయ్యి, 2025 మే 23న ముగుస్తుంది.

ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్​లో భాగంగా సంస్థలో 9970 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఈ కింద తెలుసుకోండి..

అర్హత- ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా విద్యార్హతలను తెలుసుక...