Hyderabad, ఏప్రిల్ 16 -- RP Patnaik About Madhuram Movie And His Flashback: యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించి టీనేజ్ లవ్ స్టోరీ సినిమా మధురం. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. నిర్మాత యం. బంగార్రాజు నిర్మించిన మధురం సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మధురం ట్రైలర్‌ను సక్సెస్‌ఫుల్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధురం చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి, మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్" అని చెప్పారు.
అలాగే, ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.