భారతదేశం, ఏప్రిల్ 21 -- కిషన్ దాస్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో తరుణం మూవీ రూపొందింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. తరుణం మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. డేట్
తరుణం సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన టెంట్కొట్ట (Tentkotta) ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఆ విషయాన్ని ఆ ప్లాట్ఫామ్ నేడు (ఏప్రిల్ 21) అధికారికంగా వెల్లడించింది. "థ్రిల్స్, రొమాన్స్, ఊహించని ట్విస్టులు. ఎమోషన్ల కలబోతతో ఉండే తరుణం చిత్రం ఏప్రిల్ 25న టెంట్కొట్టలోకి వచ్చేస్తోంది" అని సోషల్ మీడియాలో ఆ ఓటీటీ పోస్ట్ చేసింది.
తరుణం చిత్రం థియేటర్లలో విడుదలైన సుమారు 80 రోజుల తర్వాత టెంట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.