భారతదేశం, ఫిబ్రవరి 11 -- Romantic Action OTT: తెలుగు రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. గ‌త ఏడాది మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు ప‌ద‌కొండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది.

ఈ రొమాంటిక్ మూవీలో ర‌వితేజ నున్నా, నేహా జురేల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. యోగి ఖ‌త్రి, నాగినీడు, ప్ర‌మోదిని కీల‌క పాత్ర‌లు పోషించారు. స‌త్య‌రాజ్ కుంప‌ట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోటి త‌న‌యుడు రోష‌న్ సాలూరి మ్యూజిక్ అందించాడు. టైటిల

ల‌వ్ స్టోరీకి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు స‌త్య‌రాజ్ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మూవీని తెర‌కెక్కించాడు. క‌ర్ణ (ర‌వితేజ‌) తండ్రి నాయుడు గారు ఊళ్లో పేరుప్ర‌ఖ్యాతులు ఉన్న వ్య‌క్తి. క‌ర్ణ మ...