Hyderabad, మార్చి 28 -- టైటిల్: రాబిన్‌హుడ్
నటీనటులు: నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో తదితరులు
కథ, దర్శకత్వం: వెంకీ కుడుముల
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: కోటి
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్
విడుదల తేది: 28 మార్చి 2025
Robinhood Review In Telugu And Rating: హీరో నితిన్, శ్రీలీల జంటగా మరోసారి నటించిన సినిమా రాబిన్‌హుడ్. నితిన్‌తో భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన వెంకీ కుడుముల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమా మరోసారి భీష్మ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనే క్యూరియాసిటీతో అంచనాలు పెంచేసింది.
భారీ అంచనాల మధ్య ఇవాళ (మార్చి 28) థియేటర్లలో గ్రాండ్‌గా రాబిన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.