Hyderabad, ఫిబ్రవరి 10 -- నాన్ వెజ్ అంటే మీకు ఇష్టమా? చికెన్ తో రకరకాల వంటకాలు వండేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ మేము రోస్టెడ్ చికెన్ రెసిపీ ఇచ్చాము. ఇది అస్సామీ స్టైల్లో చేసే వంటకం ఇది. ఒక్కసారి దీన్ని వండి చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చే చికెన్ వేపుడు ఇది. చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా లేక పెద్ద ముక్కలుగా చేసుకున్నా రుచి అద్భుతంగా ఉంటుంది.

చికెన్ - అరకిలో

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

మిరియాల పొడి - ఒక స్పూను

నిమ్మరసం - మూడు స్పూన్లు

నల్ల నువ్వులు - అర కప్పు

నూనె - నాలుగు స్పూన్లు

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

అల్లం తరుగు - రెండు స్పూన్లు

ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు

4. ఆ తర్వాత బాణలి వేడి చేసి అందులో నల్ల నువ్వులు వేసి ఒక నిమిషం వేయించి ప్లేట్ లోకి తీసుకుని బాగా ...