Hyderabad, మార్చి 23 -- Richest Comedian In India More Than Prabhas Ranbir Kapoor: కపిల్ శర్మ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమెడియన్ అనేది చాలా మందికి తెలిసిన విషయమే. షోలు, స్టేజ్ యాక్ట్స్, సినిమా అప్పియరెన్స్‌లతో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు.

అయితే, ఇంత పేరు తెచ్చుకున్న కపిల్ శర్మ అత్యంత ధనవంతుడు కూడా అవుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ, 'కింగ్ ఆఫ్ కామెడీ' అనే సింహాసనంపై కపిల్ మాత్రమే కాకుండా ఇతర బాలీవుడ్ తారలకు కూడా అందనంత దూరంలో హాయిగా కూర్చున్నాడు ఓ తెలుగు స్టార్ కమెడియన్.

అతనేవరో కాదు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం. టాలీవుడ్‌లో 'కింగ్ ఆఫ్ కామెడీ'గా పేరొందిన ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ కమెడియన్‌గా గుర్తింపు పొందారు. ఆయన వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ప్రపంచ రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే. ఇలా తన వ...