Hyderabad, మార్చి 26 -- వేసవిలో వంట చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ కాలంలో తీవ్రమైన వేడి కారణంగా శరీరంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. వాటితో పాటు అగ్ని వేడి కలిస్తే వంట చేసేటప్పుడు మరింత అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు నెలలు సులభంగా చేసుకోగలిగే వంటకాలను తయారు చేయడం మంచిది. అలాంటి వాటిలో ఒకటే ఈ రైస్ ఉప్మా. ఇది చాలా సింపుల్‌గా తయారు అవడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్, లంచ్ రెండు సమయాల్లోనూ ఆస్వాదించవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళిపోదాం పదండి.

అంతే రుచికరమైన రైస్ ఉప్మా రెడీ అయినట్టే. దీన్ని పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పెట్టచ్చు లేదంటే మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లోకి పెట్టచ్చు. నచ్చితే రెండు పూటలకు దీన్నే కానిచ్చేయచ్చు. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి...