భారతదేశం, ఏప్రిల్ 4 -- Revenge Thriller Movie: జ‌బ‌ర్ధ‌స్థ్ యాంక‌ర్ సిరి హ‌నుమంతు హీరోయిన్‌గా న‌టించిన న‌ర‌సింహాపురం మూవీ గురువారం యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రివేంజ్ థ్రిల్ల‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్ నంద‌కిషోర్ ధూళిపాళ హీరోగా న‌టించ‌గా...విజ‌య్‌కుమార్‌, క‌ళ్యాణ‌మాధ‌వి, రంగ‌ధామ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీకి శ్రీరాజ్ బ‌ళ్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2021లో న‌ర‌సింహాపురం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. సిస్ట‌ర్ సెంటిమెంట్‌కు రివేంజ్, ల‌వ్ డ్రామాను జోడించి ద‌ర్శ‌కుడు శ్రీరాజ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో గ్లామ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో సిరి హ‌నుమంతు క‌నిపించింది. న‌ర‌సింహాపురం సినిమాతోనే సీరియ‌ల్ యాక్ట‌ర్ నంద‌కిషోర్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. న‌ర‌సింహాపురం మూవీ ఓట...