భారతదేశం, ఏప్రిల్ 4 -- Dear Uma Movie: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. హీరోయిన్లుగా విజయాలను అందుకుంటూ అదరగొడుతోన్నారు. తాజాగా మరో తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి డియర్ ఉమ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్‌గానే కాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా కూడా సుమయరెడ్డి వ్యవహరించింది.
డియర్ ఉమ మూవీలో పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తోన్నాడు. ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ అందించారు. . ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రధన్ ఈ ఇనిమాకు సంగీత దర్శకుడిగా పని చేశారు.
డియర్ ఉమ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఏప్రిల్ 18న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.