Hyderabad, మార్చి 21 -- భర్త-భార్యల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రపంచంలోని ఏ ఇతర సంబంధానికి లేని విధంగా, ఇద్దరు అపరిచితులు సుఖ దుఃఖాలలో పరస్పరం సహకరించుకుంటూ, జీవితాంతం కలిసి చేసే ప్రయాణమిది. ఈ సంబంధం ఎంత అందంగా ఉంటుందో అంతే సున్నితంగా కూడా ఉంటుంది. చిన్న నిర్లక్ష్యం కూడా భార్యబంధంలో చిచ్చు పెట్టేస్తుంది కూడా. చాలా సార్లు తెలియకుండానే, భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు పొరబాటు చేయొచ్చు.

ప్రస్తుతం లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి, భార్యలు చేసే పొరబాట్ల గురించి ముందుగా తెలుసుకుందాం. నిజానికి, భర్తలు ఆఫీసు నుండి లేదా పని ప్రదేశం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీరు వ్యవహరించే తీరు చాలా ముఖ్యం. కొన్నిసార్లు భార్యల ప్రవర్తన గొడవకు కారణమై బంధం తెగిపోయేంత వరకూ వెళ్లిపోతుంది. ఈ విషయం గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం.

ప్రస్తుత కాలంలో ఏ బంధంలోనైనా...