Hyderabad, మార్చి 11 -- మీ పిల్లలు చదువు అంటే ఆసక్తి చూపడం లేదా..? చదువుకోమన్న ప్రతిసారి రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారా? ఇందుకు కేవలం పిల్లలు మాత్రము కారణం అనుకుంటే పొరపాటే! తల్లిదండ్రుల తప్పులు కూడా ఇందుకు కారణం కావచ్చు. తల్లిదండ్రులుగా మీకు ఇది వింతగా అనిపించచ్చు, కాస్త బాధగా కూడా అనిపించవచ్చు. కానీ ఇది నిజంగా జరిగేదే.

వాస్తవానికి తల్లిదండ్రులు అంతా పిల్లలకు చక్కగా పెంచాలని, తమ పెంపకంలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదనే భావిస్వారు. కానీ ఈ ప్రయత్నంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. అవి పిల్లలకు చదువు మీద ఆసక్తి లేకుండా చేస్తాయి. చదువు, పుస్తకాల నుండి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు చేసే ఏ తప్పులు వారిని తోటి విద్యార్థులకన్నా చదువులో వెనుకబడి ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఉదయం ఆలస్యంగా నిద్రల...