భారతదేశం, ఫిబ్రవరి 18 -- రియల్‌మీ పీ3 ప్రో, రియల్‌మీ పీ3ఎక్స్ అనేవి రియల్‌మీ పీ సిరీస్ నుండి వచ్చిన తాజా ఫోన్లు. Realme P3 Pro 5G భారతదేశంలో మిడ్-రేంజ్ పీ సిరీస్‌లో భాగంగా Realme P3X 5Gతో పాటు విడుదల చేశారు. రెండు ఫోన్లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. రియల్‌మీ పీ3 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అయితే పీ3ఎక్స్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoCతో అమర్చబడింది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15పై నడుస్తాయి. Realme UI 6.0తో వస్తాయి.
రియల్‌మీ పీ3 ప్రో 5జీ 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.23,999 నుండి ప్రారంభమవుతుంది. 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.రూ.24,999 కాగా 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు అందిస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 25 నుండి రియల్‌మీ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.