భారతదేశం, మార్చి 8 -- Realme Narzo 70 Pro 5G price in India : రియల్​మీ నార్జో 70 ప్రో స్మార్ట్​ఫోన్​.. ఈ నెలలోనే ఇండియాలో లాంచ్​కానుంది. అమెజాన్​ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఇక ఇప్పుడు ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​పై కాస్త క్లారిటీ వచ్చింది. స్పెసిఫికేషన్స్​తో పాటు ఈ రియల్​మీ నార్జో 70 ప్రోకు చెందిన ఇతర విశేషాలను ఇక్కడ చూసేయండి.

రియల్​మీ నార్జో 70 ప్రో క్రేజీ ఫీచర్స్​లో ఒకటి.. దాని కెమెరా! ఇందులో సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్ ఓఐఎస్ ఉంది. 1/1.56 ఇంచ్​తో వస్తున్న ఈ ఆకట్టుకునే 50 మెగాపిక్సెల్ సెన్సార్ సాధారణంగా టాప్-టైర్ స్మార్ట్​ఫోన్స్​, కొన్ని పాత ఫ్లాగ్షిప్ మోడళ్లలోనే కనిపిస్తుంది. అధునాతన కెమెరాతో పాటు, ఈ రియల్​మీ నార్జో 70 ప్రోలో ఎయిర్ జెస్చర్ సపోర్ట్​ని ఇంటిగ్రేట్ చేసింది. ఇది వినియోగదారులను దూరం నుంచే సైన్స్​ ద్వారా ఫోన్ ఇంటర్​ఫేస్​ని నావిగ...