భారతదేశం, మార్చి 4 -- Realme 14 Pro Lite 5G: రియల్ మి మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో కొత్తగా రియల్ మి 14 ప్రో లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, హైపర్ ఇమేజ్+ కెమెరా సిస్టమ్, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే వంటి శక్తివంతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్ మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫ్లిప్ కార్ట్, రియల్ మి వెబ్సైట్ లో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది.
రియల్ మీ 14 ప్రో లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లతో లభిస్తుంది. మనదేశంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.21,999 నుంచి ప్రారంభమౌతోంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.