Hyderabad, ఫిబ్రవరి 19 -- Re Release Movies Box Office Collection: ఈ మధ్య కాలంలో సినిమాల ఫలితాలు చెప్పలేని విధంగా ఉంది. గతంలో విడుదలై ప్లాప్‌గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు బ్లాక్ బస్టర్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. అయితే, కొన్ని సినిమాలు ఫస్ట్ టైమ్ ఒరిజినల్‌గా థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు కంటే రీ రిలీజ్ సమయంలో ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

హారర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తుంబాడ్ సినిమా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో వచ్చిన ఈ సినిమాను మొదటిసారి థియేట్రికల్ రిలీజ్ చేసినప్పుడు రూ. 14 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇటీవల థియేటర్లలో తుంబాడ్ సినిమాను రీ రిలీజ్ చేయగా.. ఏకంగా రూ. 38 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్ష...