Hyderabad, మార్చి 1 -- అరటికాయను ముక్కలుగా కోసుకుని నూనెలో వేసుకుని తినేస్తున్నారా..? అదే ఫ్రై అనుకుని ఫీల్ అయిపోతున్నారా? ఆగండి! దీనితో మరిన్ని వెరైటీలు చేసుకోవచ్చట. కేరళ, తమిళనాడులో లొట్టలేసుకుని తినే ఈ సైడ్ డిష్ లేదా స్నాక్స్ ఐటెం అయిన వజక్కాయ్ వరువల్ గురించి చూసేయండి.
దీనిని తమిళనాడులో సంధ్యా మీల్ లేదా థాలీ మీల్స్ లో భాగంగా తీసుకుంటారు. కేరళలో వజక్కాయ్ మేఝుక్కుపురాట్టి అనే పేరుతో పిలుస్తారు. వెజిటేరియన్ మీల్స్ లో ప్రతిసారీ ఇది తింటుంటారు. కర్ణాటకలో సాంబార్ తో పాటు లేదంటే పెరుగుతో పాటు వీటిని ప్రిపేర్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో బనానా ఫ్రైని బాగా ఇష్టపడతారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.