Hyderabad, ఫిబ్రవరి 20 -- టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన హాట్ బ్యూటీ రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ఫ సిరీస్‌ తర్వాత ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్‌గా మారిపోయింది.సినిమాలు, యాడ్లతో పాటు , ఇన్ స్టాగ్రమ్ పోస్టులతో ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉండే ఈ అమ్మడు అందం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. రష్మికా లాంటి అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కావాలని కోరుకుంటారు. మీరూ అలాంటి వారిలో ఒకరైతే ఇది మీ కోసమే. రష్మిక మందన్నామేకప్ సీక్రెట్స్ గురించి తెలుసుకోండి.

ఎంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక తన మెరిసే చర్మం, జుట్టు సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందట. ముఖ్యంగా డెయిలీ మేకప్ విషయంలో కొన్ని ఈ అమ్మడు కొన్ని టిప్స్ పాటిస్తుందట. అవేంటో తెలుసుకుందాం రండి..

రష్మికా చర్మం అంత అందంగా ఉండటానికి ముఖ్య కారణం ఐస్ థెరపీ. ఇది మచ...