Rashmika Mandanna Kantara Movie: కాంతార వివాదంపై స్పందించిన రష్మిక - కన్నడంలో బ్యాన్పై ఏమన్నదంటే
భారతదేశం, డిసెంబర్ 9 -- Rashmika Mandanna Kantara Movie: గత కొంతకాలంగా రష్మిక మందన్నపై కన్నడ సినీ అభిమానులు ఫైర్ అవుతోన్న సంగతి తెలిసింది. రష్మిక మందన్నను బ్యాన్ చేయాలంటూ విమర్శలు కురిపిస్తున్నారు. కన్నడ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ కాంతార చూడలేదంటూ రష్మిక స్టేట్మెంట్ ఈవ్వడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరును బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించడానికి రష్మిక ఇష్టపడకపోవడంతో ఈ గొడవ పెద్దదైంది.
రష్మికను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఇన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న రష్మిక మందన్న తాజాగా స్పందించింది. కాంతార సినిమాను తాను చూశానని చెప్పింది. కాంతార సినిమా రిలీజైన రెండో రోజు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.