Hyderabad, మార్చి 16 -- రోజూ ఒకే రకమైన ఆహారం తినడం చాలా మందికి బోరింగ్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు వంట చేసుకోవడానికి బద్దంకగా అనిపిస్తుంది. ముఖ్యంగా శని, ఆదివారాలు వంటి సెలవు దినాల్లో బద్ధకం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటప్పుడు ఈజీగా, త్వరగా తయారయ్యే సింపుల్ రెసిపీల కోసం చాలా మంది వెతుకుతుంటారు. మీరు అలాంటి వారే అయితే ఈజీగా తయారయ్యే కొత్త రుచుల కోసం వెతుకుతుంటే ఈ రసం అన్నం(Rasam Rice)ను ట్రై చేయండి.

రసం రైస్ అనేది దక్షిణాది వంటకం. అయినప్పటికీ దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. సాధారణంగా రసం, అన్నం వేరువేరుగా వండాలి, కానీ మేము చెప్పబోయే రెసిపీలో రెండూ ఒకే పాత్రలో వండుకోవచ్చు. శ్రమ తక్కువ రుచి ఎక్కువ. పిల్లలైతే ఈ అన్నాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం ఈజీగా తయారయ్యే టేస్టీ రసం అన్నాన్ని ట్రై చేసేద్దాం రండి.

కలుపుకోవాల్సిన పని ...