భారతదేశం, ఫిబ్రవరి 10 -- రసగుల్లా పేరు చెబితేనే తినాలన్న కోరిక పుడుతుంది. మెత్తగా, జ్యూసీగా ఉండే ఈ స్వీట్ అద్భుతంగా ఉంటుంది. రసగుల్లా అనగానే అందరూ బయటికి వెళ్లి కొనుక్కుని తీసుకువస్తారు. నిజానికి వీటిని ఇంట్లోనే రుచికరంగా వండుకోవచ్చు. ఇక్కడ మేము రవ్వ, పాలతో రసగుల్లా సులభమైన రెసిపీని ఇచ్చాము. వీటితో చాలా సులువుగా చేయవచ్చు. ఎంతో తక్కువ సమయంలో ఇది సిద్ధమైపోతుంది. ఒక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ఉప్మా రవ్వ - అర కప్పు

పంచదార - పావు కప్పు

దేశీ నెయ్యి - రెండు స్పూను

పాలు - ఒకటిన్నర కప్పు

చక్కెర - రెండు కప్పులు

యాలకుల పొడి - అరస్పూను

రోజ్ వాటర్ - ఒక స్పూను

8. రుచి కోసం అందులో పావు కప్పు పంచదార, యాలకుల పొడి కలపాలి.

9. రవ్వ పాలల్లో కలిపి దగ్గరగా, గట్టి అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

10. ఇప్పుడు మళ్లీ ముందుగా చేసుకున్న పంచదార సిరప్ గిన్న...