భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఎప్పుడూ ఎనర్జీతో ఎంతో హుషారుగా కనిపించే హీరో రణ్‌వీర్ సింగ్. అతను రీసెంట్ గా ధురంధర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ధురంధర్ ది రివేంజ్ తో థియేటర్లలోకి రాబోతున్నాడు. మరోవైపు అబుదాబి టూరిజం అంబాసిడర్ గానూ కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ తో ఇంటర్వ్యూలో రణ్‌వీర్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
'హిందుస్థాన్ టైమ్స్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌వీర్ కామెంట్లు వైరల్ గా మారాయి. "నా లైఫ్ కొన్నిసార్లు క్రేజీగా మారుతుంది. స్పీడ్ గా సాగిపోతుంది. ఆ సమయంలో నేను కాస్త ప్రశాంతత కోరుకుంటా. సైలెంట్ గా ఉండాలని అనుకుంటా. ఆ ప్రెషర్ ను దూరం చేసుకోవడానికి సైలెన్స్ నాకు హెల్ప్ చేస్తుంది. దీంతో మళ్లీ కొత్తగా రీసెట్ అవుతా'' అని రణ్‌వీర్ సింగ్ చెప్పాడు.
''లైఫ్ లో రీసెట్ అవడానికి నాకు పర్ఫెక్ట్ ప్లేస్ అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.