భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రముఖ యూట్యూబర్​ రణ్​వీర అల్లాబాదియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన చట్టపరమైన చర్యలను సైతం ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ బీర్​బైసెప్స్​ యూట్యూబర్​ బ్రాండ్​ వాల్యూ కూడా పడిపోతూ వస్తోంది. ఓవైపు రణ్​వీర్​ పాడ్​క్యాస్ట్​లకు వెళ్లమని చాలా మంది ప్రముఖులు తేల్చిచెబుతుంటే.. మరోవైపు ఆయన యూట్యూబ్​ ఛానెల్స్​లో సబ్​స్క్రైబర్ల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. ఈ నేపథ్యంలో అసలు రణ్​వీర్​ అల్లాబాదియా నెట్​ వర్త ఎంత? యూట్యూబ్​తో వచ్చే ఆదాయం ఎంత? అని చాలా మంది తెలుసుకోవాలని చూస్తున్నారు. రణ్​వీర్​ నెట్​వర్క్​, నెలవారీ సంపాదన, జీవనశైలి సహా ఇతర విషయాలను ఇక్కడ చూడండి..

నెట్​వర్త్​ : అల్లాబాదియా నెట్​వర్త్​ సుమారు రూ. 60 కోట్లు అని అంచనా.

నెలవారీ సంపాద...