Hyderabad, మార్చి 2 -- ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ మాసాన్ని గడుపుతారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అంటే సాయంత్రపు ఆకాశంలో నెలవంక చప్పుడుతో కళకళలాడుతూ కనిపిస్తుంది. పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, సమాజసేవతో మొదలు పెడతారు. మీరు కూడా ఈ రోజును మరింత ఆనందదాయకంగా మార్చుకోవాలనుకుంటే మీ కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు ప్రియమైన వారికి ఉత్తమ సందేశాలతో శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఇక్కడ కొన్నిఉన్నాయి.
ఈ రంజాన్ మాసం అందరికీ శాంతి, ప్రేమ, సామరస్యం తీసుకురావాలి. రంజాన్ ముబారక్!
3. ఈ రంజాన్ మీ జీవితంలో ప్రేమ, వెలుగు, సామరస్యాన్ని తీసుకురావాలి. మీకు, మీ ప్రియమైనవారికి ఇది ఆశీర్వాద మాసం కావాలని కోరుకుంటున్నాను.
5. ఈ పవిత్ర మాసంలో మీరు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.