భారతదేశం, మార్చి 3 -- ఇస్లాం లేదా ముస్లిం మతంలో పవిత్రంగా భావించే నెల రంజాన్. దాదాపు 30 రోజుల పాటు అంటే, ఈ సంవత్సరం మార్చి 2 నుంచి నెల ప్రారంభం అయింది. ఈ నెల మొత్తం ఉపవాస దీక్ష(రోజా) చేపట్టి అల్లాహ్ ఆరాధనలో గడిపేస్తారు. ఈ ఉపవాసానికి ఉదయం అంటే తెల్లవారక ముందే ఆహారం (సహరీ) భుజిస్తారు. ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ తో దీక్ష విరమిస్తారు. ఇలా నెల రోజుల పాటు రెండు పూటలు మాత్రమే తింటారు. ఈ మధ్యలో ఎటువంటి పానీయాల జోలికి పోరు. కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటారు. మరి, అసలే వేసవికాలం నీరు ఎక్కువగా తీసుకోకపోతే డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది.

మరి, ఈ సమస్య నుంచి బయటపడేందుకు మీకోసం కొన్ని చిట్కాలను సిద్ధం చేశాం. వీటిని ఫాలో అయిపోయి, ఎటువంటి అంతరాయం లేకుండా నెల రోజుల ఉపవాస దీక్షను కొనసాగించేయండి.

1) ఇఫ్తార్‌ సమయంలో మతాచారం ప్రకారం, ముందు...