Hyderabad, ఫిబ్రవరి 28 -- రాజు గారి కోడి పలావ్ పేరు వింటేనే తినేయాలన్న కోరిక పుడుతుంది. కానీ దీని వండడం ఎంతోమందికి రాదు. నిజానికి ఇంట్లోనే చాలా సులువుగా రాజుల పులావును వండేసుకోవచ్చు. ఇక్కడ మేము రాజుల పులావ్ రెసిపీ ఇచ్చాము. ఇక్కడ చెప్పిన పద్ధతిలో వండితే అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

చికెన్ - అరకిలో

బియ్యము - రెండున్నర కప్పులు

ఉల్లిపాయలు - రెండు

ఎండుమిర్చి - ఆరు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

వెల్లుల్లి రెబ్బలు - పది

చిన్న ఉల్లిపాయలు - ఏడు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

బిర్యానీ ఆకు - మూడు

కారం - మూడు స్పూన్లు

గరం మసాలా - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

పెరుగు - మూడు స్పూన్లు

నూనె - తగినంత

నెయ్యి - ఒక స్పూను

షాజీరా - అర స్పూను

జీడిపప్పులు - గుప్పెడు

నిమ్మరసం - ఒక స...