Hyderabad, మార్చి 5 -- Rajendra Prasad About Trivikram Venky Kudumula In Robinhood: హీరో నితిన్ మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న సినిమా రాబిన్‌హుడ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది.

రాబిన్‌హుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అలాగే, ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాబిన్‌హుడ్ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన రాబిన్‌హుడ్ ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

రాబిన్‌హుడ్ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల ...