తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 28 -- ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ అప్డేట్ ఇచ్చింది. వివిధ ప‌నులు నేప‌థ్యంలో ఆరు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. అలాగే ఆరు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌ల‌ను జ‌త చేయాల‌ని నిర్ణ‌యించింది. క‌డ‌యం-ద్వారపూడి-అన‌ప‌ర్తి సెక్ష‌న్‌ల్లో జ‌రుగుతోన్న నాన్ ఇంట‌ర్‌లాక్ ప‌నుల కార‌ణంగా ఆయా మార్గాల్లో న‌డిచే ఆరు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప్రకటించింది.

1. గుంటూరులో బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్ 17239 గుంటూరు-విశాఖ‌ప‌ట్నం రైలును ను మార్చి 1, 2 తేదీల్లో ర‌ద్దు చేశారు.

2. విశాఖ‌ప‌ట్నంలో బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్ 17240 విశాఖ‌ప‌ట్నం-గుంటూరు రైల‌ును మార్చి 2, 3 తేదీల్లో ర‌ద్దు చేశారు.

3. గుంటూరులో బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్ 22702 గుంటూరు-విశాఖ‌ప‌ట్నం రైలును మార్చి 2 తేదీన‌ ర‌ద్దు చేశారు.

4. విశాఖ‌ప‌ట్నంలో బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్ 227...