Hyderabad, ఫిబ్రవరి 25 -- శరీరంలో రక్తం తక్కువగా ఉండే నీరసం, అలసట అంటిపెట్టుకుని ఉంటాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది నుంచి కాళ్లు, కీళ్ల వాపుల వరకూ రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత సమస్యకు వేరే వేరే కారణాలున్నప్పటికీ దీనికి పరిష్కారం మాత్రం ఆహారంతోనే కనుగొనాలని చెబుతారు నిపుణులు.

మందుల వల్ల కలిగే లాభం కన్నా కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల చాలా సమస్యలకు దీర్ఘకాలికంగా పరిష్కారం లభిస్తుంది. అలా రక్తం తక్కువగా ఉన్నావారు తప్పకుండా తినాల్సిన రాగి పల్లీలడ్డూ రెసిపీని మీ కోసం తీసుకొచ్చాం. రుచితో పాటు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే రాగి పల్లీ లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.

అంతే రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే రాగి పల్లీలడ్డూ తయారైపోయినట్టే.

వీటిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేశారంటే వారం రోజుల ...