Hyderabad, ఫిబ్రవరి 18 -- రాగి కంజి రెసిపీ వినడానికి కొత్తగా అనిపించినా, మిల్లెట్స్ ఆహారం తీసుకునే వారికి ఇది బాగా పరిచయమున్న వంటకమే. రాగి జావ కంటే కాస్త అదనపు రుచిని కలిగి ఉండే వంటకం రాగి కంజి. దీనిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. పదిహేను నిమిషాలలోపే చూడగానే వెంటనే తాగేయాలని/తినేయాలని అనిపించేలా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారు కచ్చితంగా ప్రయత్నించాల్సిన రాగి కంజి రెసిపీ చూసేద్దామా!

మీరు డైటింగ్ చేస్తున్నట్లయితే రాగులతో చేసిన ఈ రాగి కంజి మంచి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్. మీరు డైటింగ్ లో లేకపోయినా సరే వారానికి ఒకసారి కచ్చితంగా తీసుకోదగిన ఆహారం ఇది. పోషకాహారమైన ఈ రాగికంజి చాలా ఆరోగ్యకరమైనది. రాగుల్లో ఉండే ఫైబర్, ప్రొటీన్, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Published by HT Digital Content Services with permissio...