భారతదేశం, ఫిబ్రవరి 1 -- Racharikam Review: అప్స‌రారాణి, వ‌రుణ్ సందేశ్‌, విజ‌య్ శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన రాచ‌రికం మూవీ జ‌న‌వ‌రి 31న (నేడు) థియేట‌ర్ల‌లో రిలీజైంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సురేష్ లంక‌ల‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీ ఎలా ఉందంటే?

రాచ‌కొండ ప్రాంతంలో రాజారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్‌) చెప్పిందే వేదం. రాజారెడ్డి కొడుకు వివేక్ రెడ్డి (వ‌రుణ్ సందేశ్‌)తో పాటు కూతురు భార్గ‌వి రెడ్డి (అప్స‌రా రాణి) తండ్రి బాట‌లోనే రాజ‌కీయాల్లోకి అడుగుపెడతారు. శివ (విజ‌య్ శంక‌ర్‌) అనే యువ‌కుడిని భార్గ‌వి రెడ్డి ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కార‌ణంగా రాజారెడ్డి రాజ‌కీయ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది?

శివ‌, భార్గ‌వి ప్రేమ‌కు కుల‌మ‌తాలు ఎలా అడ్డుగోడ‌లుగా నిలిచాయి? రాచ‌కొండ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని శివ ప‌ట్టుప‌...