భారతదేశం, నవంబర్ 30 -- Quick Noodles Recipe : పిల్లలనుంచి పెద్దలవరకు (చాలామంది) నూడుల్స్ తినడానికి ఇష్టపడతారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు అని ఆపేస్తారు. అయితే వీటిని హెల్తీగా తయారు చేసుకునేందుకు మరో మార్గం ఉందని.. అది మరింత రుచిని కూడా ఇస్తుందని తెలిస్తే.. ఎవరూ మాత్రం ఈ రెసిపీని దూరం చేసుకుంటారు. పైగా దీనిని చాలా సింపుల్​గా తయారు చేయవచ్చు. మరి దానిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

*నూడుల్స్ - 2 ప్యాకెట్లు

* వెజిటబుల్ ఆయిల్ - 1 టేబుల్ స్పూన్

* ఉల్లిపాయలు - 1 కప్పు (సన్నగా తరగాలి)

* మిరియాలు - 1 స్పూన్

* క్యారెట్ - 1 కప్పు (సన్నగా తరగాలి)

* స్ప్రింగ్ ఆనియన్స్ - 1 కప్పు (సన్నగా తరగాలి)

* పుట్టగొడుగులు - 1 కప్పు

* పాలకూర - అరకప్పు

* అల్లం వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్

* పసుపు - స్పూన్

* ...