భారతదేశం, ఏప్రిల్ 7 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదలై భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. చాలా రికార్డులను తిరగరాసింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. తెలుగు రీజనల్ చిత్రాల్లో చరిత్ర సృష్టించింది. పుష్ప 2 సినిమా తొలిసారి టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు డేట్ ఫిక్స్ చేసుకోగా.. సంక్రాంతికి వస్తున్నాం సడెన్‍గా అదే రోజు పోటీకి వస్తోంది.
పుష్ప 2 చిత్రం ఏప్రిల్ 13వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ మూవీ టీవీ ప్రీమియర్ కోసం జోరుగా యాడ్లను వేస్తోంది ఆ ఛానెల్. అయితే, సంక్రాంతికి వస్తున్నాం ఆ చిత్రానికి కాంపిటిషన్‍కు వచ్చింది. ఈ సినిమా జీ తెలుగులో ఏప్రిల్ 13వ తేదీన సాయంత్రం 6 గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.