భారతదేశం, ఏప్రిల్ 1 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా కలెక్షన్లలో సెన్సేషన్ సృష్టించింది. గతేడాది డిసెంబర్ 5వ తేదీన రిలీజైన ఈ మూవీ చాలా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. ఈ సీక్వెల్ యాక్షన్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓటీటీలోనూ ఈ చిత్రం సత్తాచాటింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రం టీవీ ఛానెల్‍లో వచ్చేందుకు సిద్ధమవుతోంది. టీవీ ఛానెల్ ఓ అప్‍డేట్ కూడా ఇచ్చింది.
పుష్ప 2 సినిమా టెలికాస్ట్ గురించి స్టార్ మా ఛానెల్ నేడు (ఏప్రిల్ 1) ఓ అప్‍డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలోని జాతర సీన్‍లో అల్లు అర్జున్ చేయి ఉండే పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "గంగమ్మ తల్లి జాతర మొదలు" అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో పుష్ప 2 టెలికాస్ట్ గురించి ఈ హింట్ ఇచ్చేసిందని అర్థమైంది. అయితే, పుష్ప 2 టెలికాస్ట్ డేట్, టై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.