Hyderabad, జనవరి 30 -- Pushpa 2 OTT Release And Allu Arjun Breaks Pawan Kalyan Record: అల్లు అర్జున్, రష్మిక మందన్నా మరోసారి జత కట్టిన సినిమా పుష్ప 2 ది రూల్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో ఎలా విడుదలయిందో.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.
గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్ సుమారుగా 65 రోజులకు ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రీలోడ్ వెర్షన్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో పుష్ప 2 ది రూల్ ఓటీటీ రిలీజ్ అయింది. మొత్తంగా 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్‌తో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా ఉంటే, పుష్ప 2 ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ బ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.