భారతదేశం, నవంబర్ 14 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా కొన్ని వాస్తు నియమాలని పాటించడం మంచిది. ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని, సకల సంపదలు కలిగి ఉండాలని అనుకుంటారు. అయితే మనం చేసే చిన్న చిన్న వాస్తు దోషాల కారణంగా బాధల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు సానుకూల శక్తిని తీసుకొస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరి ఎలాంటి వాటిని పరిశులో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది? వాస్తు శాస్త్రం ఏం చెప్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

కుబేర యంత్రం చాలా శుభప్రదమైనది. దీనిని పర్సులో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు....