Hyderabad, జనవరి 31 -- హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్లపక్షంలో ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 2 న వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల జ్ఞానం, తెలివి, కీర్తి లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున, విద్యా దేవత అయిన సరస్వతికి దేవికి ప్రీతికరమైన నైవేద్యాలు, వస్త్రాలు వంటి రకరకాల పదార్థాలు సమర్పిస్తారు. మీరు కూడా వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె భోగ ప్రసాదంలో ఏదైనా భిన్నంగా, రుచిగా చేయాలనుకుంటే గుమ్మడికాయతో ఇలా హల్వా తయారు చేసుకోవచ్చు. ఇది రుచిలో అద్భుతంగా ఉండటంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Published by HT Digital Content Services with ...