Hyderabad, మార్చి 3 -- ఒకప్పుడు పుల్లట్లనే అధికంగా తినేవారు. ఇప్పటికీ కూడా గ్రామాల్లో పుల్లట్లను ఇష్టంగా తినేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మేము పుల్లట్ల రెసిపీ ఇచ్చాము. ఇప్పటికి బండ్లపై పుల్లట్లను అమ్ముతూ ఉంటారు. వాటిని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పుల్లట్లు రెసిపీ తెలుసుకోండి. వీటిని రేషన్ బియ్యంతో టేస్టీగా వండుకోవచ్చు. సాధారణ సన్న బియ్యంతో వీటిని వండితే అంత టేస్టీగా రావు. కాబట్టి రేషన్ బియ్యంతో వండితే రుచిగా వస్తాయి.

రేషన్ బియ్యం - రెండు కప్పులు

పెరుగు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

జీలకర్ర - ఒక స్పూను

నీరు - తగినన్ని

1. పుల్లట్లు చేసేందుకు రేషన్ బియ్యం అనువుగా ఉంటాయి.

2. రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

3. తర్వాత ఒక కప్పు పెరుగును అందులో వేసి బాగా కలపాలి.

4. అలాగే ఒక కప్పు నీటిని క...