Hyderabad, ఏప్రిల్ 13 -- Producer Sivalenka Krishna Prasad About Priyadarshi: ఆదిత్య. 369, నాని జెంటిల్‌మెన్, సమ్మోహనం, యశోద వంటి సినిమాలను నిర్మించిన టాలీవుడ్ పాపులర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ తాజాగా నిర్మించిన తెలుగు మూవీ సారంగపాణి జాతకం.

కోర్ట్ మూవీ తర్వాత కమెడియన్, హీరో ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం సినిమాకు డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చాలా ఇష్టపడి చేసిన సినిమా 'సారంగపాణి జాతకం'. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్-మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది.

ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రం సారంగపాణి జాతకం అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే, యూత్‌ను ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు కూడా ఇందులో ఉన్నాయన్నారు. అయితే, ఏప్రిల్ 18న సారంగపాణి జా...