భారతదేశం, ఏప్రిల్ 20 -- Premalu OTT Response: ప్రేమ‌లు మ‌ల‌యాళంలో చిన్న సినిమాగా రిలీజై ట్రెండ్‌సెట్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం మూడు కోట్ల బ‌డ్జెట్‌తో ఎలాంటి స్టార్‌కాస్ట్ లేకుండా రిలీజైన ఈ సినిమా ఏకంగా 135 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. తెలుగులోనూ ఈ మూవీని లెజెండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్ కార్తికేయ రిలీజ్ చేశాడు. తెలుగు వెర్ష‌న్ కూడా ఇర‌వై కోట్ల‌కుపైనే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం డ‌బ్బింగ్ మూవీస్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ నెల‌కొల్పింది.

ఇటీవ‌లే ప్రేమ‌లు మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. తెలుగు వెర్ష‌న్ ఆహా ఓటీటీలో రిలీజ‌వ్వ‌గా...త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం, హిందీ భాష‌ల్లో ఈ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది.

కార్తికేయ తెలుగ...