Hyderabad, ఏప్రిల్ 1 -- Premalo Song Lyrics: నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమా ద్వారా సమర్పించిన మూవీ కోర్ట్. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ ఎంత హిట్ అయిందో అందులోని ప్రేమలో సాంగ్ కూడా అదే స్థాయిలో సూపర్ హిట్ అయింది. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది.
రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన కోర్ట్ మూవీలోని సాంగ్ ప్రేమలో. ఈ పాటను విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. పూర్ణా చారి లిరిక్స్ అందించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్దన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి నటించారు.
నెలన్నర కిందట యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన ఈ ప్రేమలో లిరికల్ సాంగ్ ఇప్పటికే 4 కోట్లకుప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.