ఆంధ్రప్రదేశ్,ప్రకాశం జిల్లా, మార్చి 20 -- ప్ర‌కాశం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన వారు మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తుల్లో భ‌ర్తీ చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు.

మొత్తం 16 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ఆడియోమెట్రిక్ టెక్నిషియన్ (1), ల్యాబ్ టెక్నిషియ‌న్ గ్రేడ్‌-2 (2), అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధతిలో థియేట‌ర్ అసిస్టెంట్ (3), ఆఫీస్ స‌బార్డినేట్ (2), పోస్టుమార్టం అసిస్టెంట్ (2), జనరల్ డ్యూటీ అటెండంట్ (6) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

1. ఆడియోమెట్రిక్ టెక్నిషియన్ పోస్టుకు రూ.32,670

2. ల్యాబ్ టెక్నిషియ‌న్ గ్రేడ్‌-2 పోస్టుల‌కు రూ.32,670

3. థియేట‌ర్ అసిస్టెంట్ పోస్టుల‌కు రూ.15,00...