Hyderabad, మే 17 -- Prabhas Marraige: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో మొదటగా చెప్పే పేరు ప్రభాస్ (Prabhas). డార్లింగ్ అని పిలుచుకునే తన అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఎవరితో జరుగుతుంది అని ఎంతో కాలంగా వెయి కన్నులతో అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

కానీ, పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావించిన ఏదో ఒక కారణం చెప్పి, కవర్ చేసి తప్పించుకున్నాడు ప్రభాస్. అనేక షోలలో పెళ్లిపై, పెళ్లిపిల్లపై కౌంటర్స్ సైతం వేశాడు ప్రభాస్. అలాంటి డార్లింగ్ అతి త్వరలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నడని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గడియలు చాలా దగ్గర్లో ఉన్నాయని అర్థం అవుతోంది.

ప్రస్తుతం నెట్టింట్లో మరోసారి ప్రభాస్ పెళ్లి (Prabhas Wedding) టాపిక్ క్రేజియెస్ట్ టాపిక్ అవుతోంది. త్వరలో ప్రభాస్ వివాహం చేసుకోనున్నాడా అనే అనుమానం, ప్రశ్న...